Waltheru : వాల్తేరు స్థానంలో విశాఖ డివిజన్
వాల్తేరు స్థానంలో విశాఖ డివిజన్ Trinethram News : ఏపీలో కూటమి ప్రభుత్వం కృషి ఫలించింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ను పూర్తిగా లేకుండా చేయడం సరికాదంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో.. తాజాగా విశాఖపట్నం…