విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Trinethram News : ఉక్కునగరం: విశాఖలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్‌ విభాగంలో ఉన్న నాఫ్తలీన్‌ యూనిట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది.. వెల్డింగ్‌ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి నాఫ్తలీన్‌ దగ్ధమైంది. భారీగా…

పేస్ బుక్ ఫెక్ అకౌంట్ ఓపెన్ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

Trinethram News : కడప జిల్లా… విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అరెస్ట్… ఉదయ్ భూషణ్ తెలుగుదేశం వీరాభిమాని.. వైఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ల పై అసభ్యకర పదజాలం…

నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

Trinethram News : అమరావతి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. ఆడుదాం – ఆంధ్రా ఫైనల్స్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీ అందజేయనున్నారు.. దీని కోసం పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసింది ఆంధ్ర క్రికెట్‌…

నారా లోకేష్ కి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన ఎంజీఆర్

ఆప్యాయంగా అన్న బాగున్నావని పలకరించిన లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,యువ నాయకులు నారా లోకేష్ ఉత్తరాంధ్రలో శంఖారావం కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్దకు విచ్చేసిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు…

పెందుర్తిలో 104 కేజీల గంజాయి, ఇన్నోవా కార్ తో ముగ్గురు అరెస్ట్

విశాఖలో వేర్వేరు ప్రాంతాల్లో భారీగా గంజాయి, డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పెందుర్తిలో 104 కేజీల గంజాయి, ఇన్నోవా కార్ తో ముగ్గురు అరెస్ట్. బాలయ్య శాస్త్రి లే అవుట్ లో ఓ ఇంట్లో 78 మద్యం బాటిళ్లు…

జాతీయ రహాదారి పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గ్యాస్ లారీ

విశాఖ: మధురవాడ బొరవాని పాలెం జాతీయ రహాదారి పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గ్యాస్ లారీ…. ఘటన స్థలంలోనే ఇద్దరు మృతి మణి, నిరంజన్ ఇద్దరు పెదవాల్తేరు చెందిన వారుగా గుర్తింపు.

ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. తమిళనాడు పోలీసుల సహకారంతో చెన్నై శివారులో నిందితుడు మురారి సుబ్రమణ్యం గంగారామ్ ను పట్టుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు. ల్యాండ్, ఆర్థిక లావాదేవీల…

ఎన్నిక‌ల బ‌రిలోకి నారా బ్ర‌హ్మ‌ణి?

ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈసారి టీడీపీ యువనేతలకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. సీనియర్లను పక్కన పెట్టి వారి స్థానాల్లో కొత్తవారికి అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నారా బ్రాహ్మణికి పార్లమెంట్…

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శారదాపీఠం ఉత్తరాధికారి

Trinethram News : ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలని ఆహ్వనించిన శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ నెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి…

You cannot copy content of this page