Samsung S25 Ultra : వృందావన్‌లో కోతి సామ్‌సంగ్ S25 అల్ట్రా దొంగిలించింది, మామిడిపానీయం కోసం తిరిగి ఇచ్చింది!

Trinethram News : ఉత్తరప్రదేశ్‌లోని వృందావన్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ భక్తుడు తన ఖరీదైన Samsung S25 Ultra ఫోన్ చేతిలో పట్టుకుని నిలుచుంటే, అకస్మాత్తుగా ఓ కోతి వచ్చి ఫోన్‌ను లాక్కొంది. భక్తుడు ఆశ్చర్యపోయి కోతిని వెంబడించినా, అది…

You cannot copy content of this page