Former MLA Anand : CM రేవంత్ రెడ్డి మీ బాషా మార్చుకొండి: మాజీ ఎమ్మెల్యే ఆనంద్

CM రేవంత్ రెడ్డి మీ బాషా మార్చుకొండి: మాజీ ఎమ్మెల్యే ఆనంద్వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్CM రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు KCR గారిని బుల్డోజర్లతో తొక్కిస్తా.. కుక్క చావు చస్తావ్ అంటూ పిచ్చిగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్న.CM…

పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలువికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఏనుముల.రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణ…

CM రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన MLA TRR

CM రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన MLA TRRTrinethram News : వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రజా పాలకుడు, పేద ప్రజల సంక్షేమ సారథి తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ భవిష్యత్తు తరాలకు సంక్షేమం విద్యా…

వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని…

నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీ మారుతి కిరణ్ బూనేటి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మారుతి కిరణ్ బూనేటిTrinethram News : వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి మండలం పేట మాదారం గ్రామ బిజెపి సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి సోదరి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన…

తల్లి పేరుపై ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి

తల్లి పేరుపై ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ పేడ్ మాకేనామ్*అనేనినాదంతో ప్రధానమంత్రి పిలుపు…

3 రోజు దీక్ష పక్క భవనం కోసం ఎన్ని ఉద్యమాలు అయినా చేయడానికి సిద్ధం టౌన్ సెక్రటరీ మహేష్

3 రోజు దీక్ష పక్క భవనం కోసం ఎన్ని ఉద్యమాలు అయినా చేయడానికి సిద్ధం టౌన్ సెక్రటరీ మహేష్వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్ లోని ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పక్కా భవనం ఏర్పాటు కోసం నిరాహార…

ప్రెస్ మీట్ నిర్వహించిన కె నారాయణ రెడ్డి ఐపీఎస్

ప్రెస్ మీట్ నిర్వహించిన కె నారాయణ రెడ్డి ఐపీఎస్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణంలోని మనపురం గోల్డ్ లోన్ కేసు చేదించిన పోలీసులు మనపురం లో ఉన్న బంగారం ఎత్తుకెళ్లిన మేనేజర్ నిందితుడిని కర్ణాటక రాష్ట్రం లోని…

పేద గిరిజన బిడ్డ సభావత్ సంగీత కి MBBS చదువుకు 64000 ఆర్థిక సహాయం చేసిన MLC తీన్మార్ మల్లన్న

పేద గిరిజన బిడ్డ సభావత్ సంగీత కి MBBS చదువుకు 64000 ఆర్థిక సహాయం చేసిన MLC తీన్మార్ మల్లన్న వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్-నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల లో సీటు పొందినసంగీత-అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి…

వికారాబాద్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ సర్వేలో మొదటి దశ పూర్తి

వికారాబాద్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ సర్వేలో మొదటి దశ పూర్తి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సర్వే ఆఫ్ ఇండియా టీమ్, డిటిసిపి టీమ్, మున్సిపల్ సిబ్బందిని అభినందించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు.సర్వే…

You cannot copy content of this page