Dharna : రెండవ రోజు ధర్నాలో అంగన్వాడిలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో అడిషనల్ కలెక్టర్ను సి ఐ టి యు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. మాకు జీతాలు పెంచి మాకు న్యాయం చేయాలని,రెండు…