కీచక కిష్టయ్య టీచర్ పై పోక్స్ చట్టం ప్రకారం కేసు

కీచక కిష్టయ్య టీచర్ పై పోక్స్ చట్టం ప్రకారం కేసు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దారూరు లోని ప్రాథమిక ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తన పిల్లలని వెళ్ళమని రెడీ చేస్తున్న సందర్భంలో వారు స్కూల్ కి వెళ్లమని…

సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు ధర్మ సమాజ్ పార్టీ మద్దతు

సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు ధర్మ సమాజ్ పార్టీ మద్దతు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లు రాజ్యాంగబద్దమైనవి, ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి.ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో…

క్లిన్ మెంటన్ చేయండి

క్లిన్ మెంటన్ చేయండి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా దారూర్ లోని కేజీబీవీ హాస్టల్ లో తనిఖీ చేస్తున్న వికారాబాద్ ఆర్డిఓ వాసు చంద్ర.క్లీన్ మైంటైన్ చేయండి అధికారులను ఆదేశించిన ఆర్డిఓ అనంతరం విద్యార్టినిలతో కలిసి భోజనం…

సత్యనారాయణ స్వామి పూజలొ పాల్గొన్న చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

సత్యనారాయణ స్వామి పూజలొ పాల్గొన్న చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూర్ పట్టణం సాయిపూర్ లో బషీరాబాద్ మండల్ నాయకుడు మాజీ ఎంపీటీసీ హరిసూదన్ రెడ్డి అక్క నివాసంలో లక్ష్మి పూజా లో…

జర్నలిస్టుల పై దాడి సరికాదు

జర్నలిస్టుల పై దాడి సరికాదువికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్సినీ నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలిజిల్లా అదనపు కలెక్టర్ కు వినతిటీయూడబ్లూజే (ఐజేయు)జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్ న్యూస్ కవరేజ్ కోసం వెళ్లినజర్నలిస్టులపై సినీ నటుడు మోహన్…

Cotton Mills : కాటన్ మిల్లుల యందు స్టాక్ ఉంది

కాటన్ మిల్లుల యందు స్టాక్ ఉంది వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా, ఈ క్రింద తెలిపిన కాటన్ మిల్లుల యందు స్టాక్స్ ఎక్కువ ఉన్నందు వలన తేదీ రోజున సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు…

అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్త్రినేత్రం న్యూస్ వికారాబాద్ నియోజకవర్గంతాండూరు గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలైన ఘటనకి సంభందించి ఈరోజు…

ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల అప్లోడ్ ప్రక్రియను వేగవంతం

ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల అప్లోడ్ ప్రక్రియను వేగవంతం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిబుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం నుండి ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, ప్రభుత్వ సలహాదారు వేమ నరేందర్ రెడ్డి…

భవాని మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ని ప్రారంభించిన 8 వార్డు కౌన్సిలర్ గోపాల్

భవాని మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ని ప్రారంభించిన 8 వార్డు కౌన్సిలర్ గోపాల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మద్గుల్ చిట్టెంపల్లి గ్రామంలో చాకలి భీమయ్య గారీ శ్రీ భవాని మెడికల్ & జనరల్ స్టోర్ నీ ప్రారంభించిన…

జ్ఞాన నంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

జ్ఞాన నంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం Trinethram News : వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 11 ఇటీవల హైదరాబాద్ నగరంలోని త్యాగరాయ జ్ఞాన సభ మందిరంలో జరిగిన కార్యక్రమంలో మర్పల్లి మండల పరిధిలోని…

You cannot copy content of this page