రైతులకు , సన్మానం

రైతులకు , సన్మానం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ టౌన్ లోని వ్యవసాయ మార్కెట్లో రైతు దినోత్సవం సందర్భంగా రైతులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ బిజెపి ధార్మిక సెల్ ఇంచార్జ్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి,వికారాబాద్…

వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు సెయింట్ జూడ్స్ ప్రైమరీ పాఠశాలలో ఘనంగా నిర్వహణ విద్యార్థుల ఆనందోత్సవ నృత్యాలు అందరినీ అలరించిన క్రిస్మస్ తాత కుల మతాలకతీతంగా సెమీ క్రిస్మస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి వికారాబాద్ నియోజక వర్గ 6 త్రినేత్రం ప్రతినిధి…

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్వికారాబాద్ త్రినేత్రం నియోజకవర్గం ప్రతినిధివిద్యాశాఖలో విలీనం చేసి, రెగ్యులరైజ్ చెయ్యాలనే ప్రధాన డిమాండ్ తో పాటు వేతనం పెంపు, PRC అమలు వంటి పలు డిమాండ్లతో 18…

కే ఎస్ ఆర్ ట్రస్టు ద్వారా25 వేలు ఆర్థిక సహాయం

కే ఎస్ ఆర్ ట్రస్టు ద్వారా25 వేలు ఆర్థిక సహాయం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గం,దోమ మండలం,దోర్నాల్ పల్లి గ్రామానికి చెందిన కేఎస్ఆర్ ట్రస్ట్ సభ్యుడు నితిన్ సాగర్ వాళ్ళ అమ్మ అనారోగ్యంతో బాధపడుతుండడంతో *కేఎస్ఆర్ ట్రస్ట్…

మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ .గ్యాక్ GYYAK- గడ్డం ఎల్లయ్య ఎల్లమ్మ అనసూయ క్రిష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో వికారాబాద్ పట్టణం పరిధిలోని గిరిగేట్ పల్లి ప్రభుత్వ…

తొట్టల కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

తొట్టల కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి పట్టణానికి చెందిన పెద్దలాల్ వెంకటయ్య మనవడి తొట్టల కార్యక్రమంలో మరియు రాఘవాపూర్ కు చెందిన శ్రీనివాస్ కూతురు శారి ఫంక్షన్ లో పాల్గొని…

పెళ్లి రిసెప్షన్ లో పాల్గొన్న కులకచర్ల మండల BRS పార్టీ అధ్యక్షులు శేరి రాంరెడ్డి

పెళ్లి రిసెప్షన్ లో పాల్గొన్న కులకచర్ల మండల BRS పార్టీ అధ్యక్షులు శేరి రాంరెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గంకులకచర్ల మండలం కేంద్రకు చెందిన మైనార్టీ సెల్ రుక్మదిన్ కుమారని యొక్క పెళ్లి రిసెప్షన్ లో పాల్గొని…

బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవం

బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారబాద్ పట్టణంలోని ఆలంపల్లి రోడ్డు లో సింగారపువాళ్ళ కాంప్లెక్స్ లో కింగ్స్ బిర్యానీ హోటల్ ప్రారంభించిన తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించడం జరిగింది హోటల్ యజమానిబాబురావు మాట్లాడుతూ…

అందుబాటులో లేని డాక్టర్లు

అందుబాటులో లేని డాక్టర్లు త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధిజ్వరం కోసం వెళితే బిపి టాబ్లెట్ ఇచ్చిన రామయ్య గూడా ప్రభుత్వాసుపత్రి https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

జిల్లా కేంద్రంలో ఏఎన్ఎంల ధర్నా

జిల్లా కేంద్రంలో ఏఎన్ఎంల ధర్నాత్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధివికారాబాద్ జిల్లా కేంద్రంలో తమ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ధర్నాకు దిగారు ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన అందరూ ఏఎన్ఎంలు జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగేది ఈ…

You cannot copy content of this page