కార్తీక్ దశదినకర్మ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : నవపెట్ మండల్ ఎక్ మామిడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు కార్తీక్ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ మిట్ట పరమేశ్వర్ రెడ్డి సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు…

Workers’ wages : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. కార్మికులకు కనీస వేతనాలు 26వేలు ఇవ్వాలి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వికారాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కర్ యార్డ్ నుండి RDO ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి,సభ citu యూనియన్…

Training Classes : ఉపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణ తరగతులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తాండూరు మండలానికి సంబంధించిన SGT ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్యాలను పెంపొందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 రోజుల శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్…

CITU : వికారాబాద్ పట్టణంలో ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమం

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ పట్టణంలో పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ మహిపాల్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య విద్యార్థి దశలోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా భాగస్వాములు అయ్యారని కార్మికుల…

Public Issues : ప్రజా సమస్యల పైన దృష్టి సారించాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన…

అనుమానస్పద స్థితిలో వివాహిత మృతి… హత్య చేశారంటున్న మృతురాలి తల్లి

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. అనుమానస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆర్మూర్ కు చెందిన ఆశ్వీని (38)ని వికారాబాద్ కు చెందిన నాగేశ్ కు…

Maruti Kiran : నూతన వధూవరులను ఆశీర్వదించిన మారుతి కిరన్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్: దోమ మండలం దొంగ ఎన్క్యపల్లి గ్రామానికి చెందిన వినయ్ కుమార్ చారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ…

Work Stopped : నిర్మాణ దశలోనే ఆగిపోయిన రైతు బజార్ పనులు

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి, వికారాబాద్ నియోజకవర్గం గంలో వికారాబాద్ పట్టణంలో గతంలో నిర్ణయించిన రైతు బజార్ పనులు సగంలో ఆగిపోగా కొద్దిపాటి వర్షానికి రైతు బజార్ లో ఉన్న రైతులు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతు బజార్ పనులు…

Pending Salaries : మున్సిపల్ కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వండి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ మున్సిపల్ లొ జీతాలు,ఏరియర్స్ ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ESI దవాఖాన ఏర్పాటు చెయ్యాలి. పని ప్రదేశంలో గాయపడిన వారికి దవాఖాన ఖర్చులు…

MLA TRR : నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : గండీడ్ మండలం సల్కర్ పేట్ గ్రామంలో,లింగాయపల్లి గ్రామంలో మరియు కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో స్థానిక నాయకులతో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే…

Other Story

You cannot copy content of this page