Ugadi Award : లింగస్వామి కి ఉగాది పురస్కారం
తేదీ : 15/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తమ జర్నలిస్టులకు ఈనెల 12వ తారీకునాడు బహుమతులు మరియు, ప్రశంస…