తండ్రికి నివాళులు అర్పించిన తనయురాలు
తేదీ : 18 /01/ 2025.తండ్రికి నివాళులు అర్పించిన తనయురాలు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరిపడమర ఉన్న ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసి జోహార్ ఎన్టీఆర్…