Pranay’s Murder Case : చివరి దశకు చేరుకున్న ప్రణయ్ హత్య కేసు విచారణ
Trinethram News : ఈ నెల 10 న తుది తీర్పు వెల్లడించనున్న రెండవ అదనపు సెషన్స్ కోర్టు & ఎస్సీ ఎస్టీ కోర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ కు చెందిన ప్రణయ్ హత్యకేసు… 2018 సెప్టెంబర్ 14న…