Peddapalli MLA : గీట్ల ముకుందర్ రెడ్డి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి పట్టణంలోని కూనరం కూడలిలో వారి విగ్రహానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులతో మరియు స్థానిక నాయకులతో కలిసి నివాళులు అర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్…