Bonala : అమ్మవారికి బోనాల నైవేద్యాలు
Trinethram News వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర వారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి ఇష్టమైన బోనాల నైవేద్యాలు, పసుపు కుంకుమలు సమర్పించి సేవలో తరించారు.…