ఉచితంగా ప్లాట్లు
తేదీ : 18/01/2025.ఉచితంగా ప్లాట్లు.ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండ్లు స్థలాలు ఇస్తానని ప్రకటించిన విషయం ప్రజలకు తెలిసిందే అని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి వర్యులు, నూజివీడు అసెంబ్లీ నియోజవర్గం శాసనసభ్యులు అనడం జరిగింది.…