Satthi Suryanarayana Reddy : కుతుకులూరు గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట,
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, నియోజకవర్గం. కూతుకులురు గ్రామం నందు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టకు హాజరైన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు అనపర్తి మండలం కుతుకులూరు…