Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీని విచారించనున్న పోలీసులు
Trinethram News : ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో విచారణకు సిద్ధమైన పోలీసులు ఈరోజు ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు వంశీని విచారించనున్న పోలీసులు సత్యవర్థన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా…