Uttam Kumar Reddy : ధాన్యం దిగుబడిలో తెలంగాణ టాప్.. ఉత్తమ్ కీలక ప్రకటన
Trinethram News : ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ధాన్యం దిగుబడే నిదర్శమన్నారు. శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్…