Student Visa Interviews : మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. విద్యార్థి వీసాల ఇంటర్వ్యూలకు బ్రేక్!
Trinethram News : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పీఠం ఎక్కినప్పటి నుంచి రోజుకో బాంబ్ పేలుస్తూనే ఉన్నారు. తాజాగా ట్రంప్ అడ్మిన్ మరో సంచలన ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా…