Student dies in America : అమెరికాలో నల్గొండ విద్యార్థిని మృతి
Trinethram News : నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి వెంకట్ రెడ్డి, శోభారాణి దంపతులకు కుమార్తె ప్రియాంక(26) అమెరికాలో అనారోగ్యంతో మృతి అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరి.. పీజీ పూర్తి చేసి, పార్ట్ టైం వర్క్…