Vampuru Gangulaiah Demands : జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయం చూపండి: గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయండి
ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ మంగళగిరి, మే 1: ఆంధ్రప్రదేశ్ గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పాశవికంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు…