CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
Trinethram News : Apr 25, 2025, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2:25 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. మే 2న ప్రధాని…