Trinetram Calendar : త్రినేత్రం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ
త్రినేత్రం 20 25 క్యాలెండర్ ఆవిష్కరణ. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్డిండి(గుండ్లపల్లి) స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై రాజుగారు త్రినేత్రం 2025 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జె (ఐ జె) రిపోర్టర్ సంఘం మండల అధ్యక్షులు. అవుటా…