Election Postponed : తుని వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా..కాకినాడ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Trinethram News : కాకినాడ జిల్లా తుని వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా పడింది. తమ చేతుల్లో ఏమీ లేదని ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ తెలిపారు. పరిస్థితిపై ఎన్నికల కమిషన్ కు నివేదిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల…