CITU – సింగరేణిలో విద్యా వైద్యం పూర్తి స్థాయిలో మెరుగుపరచండి
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జీడికే-1&3, CSP-1 లలో ఉదయం ఏడు గంటలకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులతో మాట్లాడుతూ…