ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుమల: ఇవాళ శ్రీరాముని అవతారంలో తెప్పలపై విహరించనున్న స్వామివారు.. ఈ సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ

శ్రీవాణి దర్శన టిక్కేట్ల కోటాను పెంచిన టిటిడి

తిరుమల: శ్రీవాణి దర్శన టిక్కేట్ల కోటాను పెంచిన టిటిడి ఎన్నికల కోడ్ నేఫధ్యంలో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టిటిడి భక్తుల సౌకర్యర్దం ఆఫ్ లైన్ విధానంలో కేటాయించే శ్రీవాణి దర్శన టిక్కేట్లు కోటా పెంచిన టిటిడి

జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే

Trinethram News : జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈ నెల 18న సోమవారం ఉదయం పదింటి నుంచి 20వ తేదీ ఉదయం పదింటి వరకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. లక్కీడిప్‌…

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయం లో నిత్యాన్నదానం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి

అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం…టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఈ రోజు నుంచి ప్రతి రోజు రెండువేల మంది భక్తులకు సరిపడేలా శ్రీగోవింద రాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది… తిరుమలలో రోజూ లక్ష మంది నిత్యాన్నదాన…

తిరుమలలో సర్వదర్శనానికి (SSD టోకెన్‌లు లేకుండా) 8 గంటలు పడుతుంది

మొత్తం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు నిన్న మొత్తం స్వామి వారిని 66,915 మంది భక్తులు దర్శించుకున్నారు 20,784 భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న స్వామివారి హుండీ నుండి 3.87 కోట్లు కానుకలు వచ్చినట్లు టిటిడీ అధికారులు తెలిపారు..

నేడు టిటిడి పాలక మండలి సమావేశము

కాంట్రాక్టు ఉద్యోగుల కు టైంస్కేలు వర్తించేంకు తీర్మానము చేయనున్న టిటిడి. లైసెన్సులు పునరుద్దరణ, షాపులు మార్పుపై తీర్మాణము చేసే అవకాశం. మరిన్ని ఇంజనీరింగ్ పనులకు అమోదము..

శ్రీ వారి గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ కేసు

తాను అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టీకరణ. తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై టీటీడీ ఫిర్యాదుతో తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. టీటీడీ పరిపాలన అంశాలు, అధికారులు, పోటు సిబ్బంది, జీయంగార్లపై రమణ…

అట్టహాసంగా తిరుపతి ఆవిర్భావ వేడుకలు ప్రారంభం

పుణ్యక్షేత్రంలో అలరించిన ఆధ్యాత్మిక శోభయాత్ర ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరి 24న ఆచారంగా తిరుపతి పుట్టినరోజు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కనువిందు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిరుమ‌ల శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల‌ను త‌ల‌పించేలా తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలు శనివారం…

ఇవాళ ఆన్ లైన్ లో మే నెలకు సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టిటిడి

తిరుమల : ఇవాళ ఆన్ లైన్ లో మే నెలకు సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టిటిడి మధ్యహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుదల చెయ్యనున్న టిటిడి. తిరుమల: ఇవాళ కుమారధార…

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, టీటీడీ ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Trinethram News : తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, సేవలకు సంబంధించి వివిధ కోటాలను విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకర సేవా టికెట్లు…

You cannot copy content of this page