Mahashivratri : రేపటి నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
నంద్యాల : ఏపీలోని శ్రీశైల మహా క్షేత్రంలో ఈ నెల 19వ తేది నుండి మార్చి 1వ తేది వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 22…