Donation of Silver Akhandas : శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం
రంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత.. Trinethram News : తిరుమల, 2025 మే 19: తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు. ఈ అఖండాలు…