బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కాకినాడ వద్ద బోల్తా పడింది. డ్రైవర్కి బీపీ లెవెల్స్ తగ్గడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికిపైగా ఉండగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.…

టీఎస్‌ఆర్టీసీ నూతన జాయింట్‌ డైరెక్టర్‌గా కే అపూర్వరావు బాధ్యతలు స్వీకరించారు

సీఐడీ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను ఆర్టీసీ జేడీగా ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్‌కు చెందిన ఆమె.. 2014 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారిణి. వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాలకు గతంలో ఎస్పీగా పనిచేశారు. TSRTCకి జేడీగా  మహిళా ఐపీఎస్‌ నియమితులు కావడం ఇదే…

మేడారం జాతరకు ఆరువేల ప్రత్యేక బస్సులు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు మంగళవారం ప్రకటించింది. మేడారం జాత ర 21 నుంచి 24 వరకు జరుగనుండగా,…

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు. రూ.1.12 కోట్ల వరకు బీమా వర్తింపు. యూబీఐతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి రానుంది.

ఈ సంక్రాంతి పండుగకు TSRTC సరికొత్త రికార్డు సృష్టించింది

Trinethram News : తెలంగాణ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారని సజ్జనార్ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు

సంక్రాంతి పండుగకి కు వెళ్లే ప్రయాణికుల కోసం TSRTC 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది

సంక్రాంతి పండుగకి కు వెళ్లే ప్రయాణికుల కోసం TSRTC 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జవనరి 7 నుంచి 15వ తేదీ దాకా ఈ బస్సులు నడవనున్నాయి.  బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదు.

You cannot copy content of this page