108 సిబ్బంది సమ్మె

108 సిబ్బంది సమ్మెTrinethram News : ప్రకాశం జిల్లా, త్రిపురాంతకంత్రిపురాంతకంలో మండల స్థాయిలో గల 108 సిబ్బంది వారి యొక్క సమస్యలపై, ఎమ్మార్వో శ్రీనివాసులు గారికి ,ఎంపీడీవో రాజ్ కుమార్ గారికి సమ్మె నోటీసు అందజేశారు .ఈ కార్యక్రమంలో 108 ఎంప్లాయిస్…

“గ్రామ పంచాయతీల అభివృద్ధి పై అవగాహన కార్యక్రమం “

“గ్రామ పంచాయతీల అభివృద్ధి పై అవగాహన కార్యక్రమం “Trinethram News : ప్రకాశం జిల్లా, త్రిపురాంతకంమండల పరిషత్ కార్యాలయంలో, గ్రామ పంచాయతీల అభివృద్ధి పై అవగాహన కార్యక్రమం(GPDP) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారు MPDO అరుణ్ కుమార్ గారు,…

Devotees Bustle : కార్తీక సోమవారం- భక్తుల సందడి

కార్తీక సోమవారం- భక్తుల సందడిత్రిపురాంతకం, త్రినేత్రం న్యూస్ :- కార్తీక సోమవారం కావడంతో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి, దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకోవడం జరిగింది. విజయవాడ- కర్నూలు జాతీయ రహదారి మధ్యలో…

Buddhist Dharma Diksha : బౌద్ధ ధర్మ దీక్ష ఉత్సవం

ఆంధ్ర ప్రదేశ్, త్రినేత్రం న్యూస్, త్రిపురాంతకం మండలం, మేడిపి గ్రామం.బౌద్ధ ధర్మ దీక్ష ఉత్సవంమేడ్పి గ్రామంలో ,బౌద్ధ ధర్మా దీక్ష ఉత్సవ సభ్యులు, మరియు అంబేద్కర్ కమిటీ సభ్యులు, ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకి నవంబర్ 24వ తేదీ ఒంగోలులో…

త్రిపురాంతకంలో అరుదైన జాతికి చెందిన పాములు

A rare species of snakes in Tripurantha Trinethram News : త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలోని ఓ నివాస గృహం వద్ద అరుదైన జాతికి చెందిన కట్ల పాములు కనిపించడంతో అటవీ శాఖ స్నేక్ క్యాచర్ కు సమాచారం…

వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు భార్య భర్త అక్కడికి అక్కడే మృతి చెందారు

పల్నాడు జిల్లా. వినుకొండ మండలం లోని ఏ.కొత్తపాలెం గ్రామం లో ఈ రోజు ఉదయం వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు…

మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌‌లో అపశృతి

ఎస్కార్ట్‌ వాహనం ఆటోని ఢీకొనడంతో ఒకరు మృత్యువాత ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఘటన మంత్రి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తున్న సమయంలో ప్రమాదం శివ శంకర్. చలువాది ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైసీపీ కీలక నేత ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌లో అపశృతి…

You cannot copy content of this page