Bandh for Tribal Rights Successful : గిరిజన హక్కుల కోసం బంద్ విజయవంతం
స్పెషల్ డిఎస్సి పై ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ శాంత కుమారి హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ (అరకులోయ) అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 3: ఏజెన్సీ ప్రాంత గిరిజనుల న్యాయహక్కుల కోసం స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ చేపట్టిన మన్యం…