Ketavath Babu Ram Naik : బార్ రెస్టారెంట్, ఫంక్షన్ హాల్ మధ్యన కార్పొరేట్ స్కూల్
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.గిరిజన ఎస్ టి, ఎస్ సి,బీసీ,మైనార్టీ విద్యార్థులు మోసపోకుండా న్యాయం చేయాలి.తెలంగాణ గిరిజన సంస్కృతి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు : కేతావత్ బాబు రామ్ నాయక్……దేవరకొండ జూన్ 09 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో ముదిగొండ రోడ్డులో…