మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్తను తెలిపింది

Trinethram News : ఈ నెల 21 ములుగు జిల్లాలో ప్రారంభం కానున్న ప్రత్యేక జన సాధారణ రైళ్లు నడపనున్నట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీని ప్రకారం.. మేడారం మహా జాతర కోసం.. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు…

రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ…

రైలులో భారీగా బంగారం నగదు పట్టుకొన్న నరసరావుపేట రైల్వే పోలీసులు

పల్నాడు జిల్లా : వినుకొండ నుండి గుంటూరు వెళ్తున్న వ్యక్తి దగ్గర వినుకొండ నరసరావుపేట మార్గం మధ్యలో నరసరావుపేట రైల్వే పోలీసులు అతనివద్ద ఎటువంటి బిల్లు లేకపోవడం తో అక్రమంగా తరలిస్తున్నా నగదు, బంగారం అదుపులో తీసికొని అతని వద్ద ఉన్న…

మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ :ఫిబ్రవరి 07చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ వికాస్‌ కుమార్‌ కూడా రాష్ట్రపతితో కలిసి…

బిజెపి ఆధ్వర్యంలో అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

గుంటూరు జిల్లా నుంచి 1460 మంది రామ భక్తులు ప్రయాణం బుధవారం జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రయాణం మొదలుపెట్టిన రైలు బండి శుక్రవారం ఉదయం…

హైదరాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య నడిచే గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ రైలు 50 వసంతాలు పూర్తి చేసుకుంది

Trinethram News : 1974 ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ రైలు ఇప్పటికీ ప్రజాదరణ పరంగా ముందంజలో ఉంది. ప్రస్తుతం విశాఖ- హైదరాబాద్ మధ్య నడుస్తున్న ఈ రైలును అప్పట్లో వాల్తేరు- హైదరాబాద్ రైలుగా ప్రారంభించారు. మొదట్లో స్టీమ్ ఇంజిన్ తో…

50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

Trinethram News : ప్రస్తుతం విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి రైలు ప్రయాణం మొదలు పెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728…

తెగిపోయిన గూడ్స్ రైలు లింక్

తెగిపోయిన గూడ్స్ రైలు లింక్ చింతకాని మండలం పాతర్లపాడు రైల్వే గేట్ సమీపంలో తెగిపోయిన గూడ్స్ రైలు లింక్. ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.

రైలు దూసుకురావడంతో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు

ముంబయి: రైలు దూసుకురావడంతో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి మహారాష్ట్ర లో చోటు చేసుకొంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పాల్ఘర్‌ జిల్లాలో సిగ్నల్‌ సమస్య తలెత్తడంతో వాటిని బాగుచేసేందుకు పశ్చిమ రైల్వే విభాగానికి చెందిన…

హైదరాబాద్ టు అయోధ్య డైరెక్ట్ ట్రైన్… ఛార్జీలు, టైమింగ్స్ వివరాలివే

హైదరాబాద్ టు అయోధ్య డైరెక్ట్ ట్రైన్… ఛార్జీలు, టైమింగ్స్ వివరాలివే అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా రామ భక్తుల కల నెరవేరింది. ఇక రామ భక్తులు అయోధ్యకు వెళ్లడమే తరువాయి. అయోధ్య…

You cannot copy content of this page