Tiranga Rally : నేడు హైదరాబాద్ లో తిరంగా ర్యాలీ
Trinethram News : తిరంగా ర్యాలీ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఇవాళ సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆంక్షలు.. అంబేద్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..…