స్కూల్ బస్సు బోల్తా.. ఐదుగురు చిన్నారులకు గాయాలు

స్కూల్ బస్సు బోల్తా.. ఐదుగురు చిన్నారులకు గాయాలు Trinethram News : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు 20 మంది విద్యార్థులతో వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీ కొట్టడంతో, పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా…

Free Sand Policy : స్థానిక అవసరాల కోసమే ఫ్రీ ఇసుక విధానం

Free sand policy for local needs రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రజలకు మేలు చేస్తున్నాం.. మానేరును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. అక్రమ ఇసుక రవాణా అందరికీ ప్రమాదకరం.. అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటా కానీ అవినీతికి తలవోగ్గేది…

లగేజీ ట్రాక్టర్‌ను ఢీకొన్న ఎయిరిండియా విమానం

Air India plane collides with baggage tractor Trinethram News : పూణె: ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పూణె ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తున్నవిమానం రన్‌వే పై లగేజీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. టగ్ ట్రాక్టర్‌ను ఢీకొనడం వల్ల…

ఆర్టీసీ బస్సులు లేక స్కూలు విద్యార్థుల అవస్థలు

Trinethram News : గ‌ద్వాలజిల్లా :మార్చి 06ఆర్టీసీ బ‌స్సుల్లేక విద్యార్థులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతు న్నారు. స‌కాలంలో పాఠ‌ శాల‌ల‌కు చేరుకునేందు కు ప్ర‌యివేటు వాహ‌నాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. కొంత మంది విద్యార్థులైతే ట్రాక్ట‌ర్‌లో స్కూల్‌కు బ‌య‌ల్దేరారు. ఈ ఘ‌ట‌న అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గం…

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

Trinethram News : గుంటూరు: ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి,…

ఇసుక ట్రాక్టర్ సీజ్ ఇద్దరిపై కేసు నమోదు

Trinethram News : మల్దకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి చెందిన బాలు అనే…

You cannot copy content of this page