ఎట్టకేలకు స్పందించిన అధికారులు
ఎట్టకేలకు స్పందించిన అధికారులు కెపిహెచ్బి టెంపుల్ బస్టాండ్ ఎదురుగా ఈడబ్ల్యూఎస్ లో 66 గజాల్లో ఎనిమిది ఫ్లోర్లు నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు మేరకు గత నెలలో కేపీహెచ్బీ మూసాపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డింగును సీజ్ చేయడం జరిగింది. తాజాగా…