Crowd of Tourists : బీచ్ లో పర్యాటకుల రద్దీ
తేదీ : 11/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మొగల్తూరు మండలం, పేరుపాలెం ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన బీచ్ పర్యాటకులు సందడితో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో కుటుంబాలతో వచ్చి సముద్ర స్నానాలు చేస్తూ…