ITDA : మే 20న ఐటీడీఏ టూరిజం కార్మికుల సమ్మె
అల్లూరి జిల్లా (అరకులోయ) త్రినేత్రంన్యూస్,మే 13 : దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు మే 20న చేపట్టే సమ్మెకు అనుసంధానంగా, అరకు ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న టూరిజం కార్మికులు కూడా సమ్మెలో పాల్గొననున్నట్లు ఐటిడిఏ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షుడు దాడి రాజు,…