Mahesh Babu : సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు
Trinethram News : హైదరాబాద్ : సాయి సూర్య డెవలపర్స్ కేసులో టాలీవుడ్ సినీ హీరో మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. గత నెల ఏప్రిల్ 28న…