నేడు మన్యం బంద్
అల్లూరు జిల్లా:మార్చి 10ఆదివారం అల్లూరు ఏజెన్సీ బంద్‌కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో నెం.3కి చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్ జారీ చేయా లని, గిరిజన ప్రాంతంలో వందశాతం ఉద్యోగాలను ఆదివాసీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తు న్నారు. అలాగే స్పెషల్ డీఎస్సీ…