Unidentified Body : మాంబటు సెజ్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం
Trinethram News : తిరుపతి జిల్లా.. Tada: తడ మండలం మాంబటు సెజ్ రోడ్డు పక్కన ఉన్న చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. జాతీయ రహదారి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో, మహిళ మూడు…