చిలుకలకు ₹444 బస్ టికెట్ కొట్టిన కండక్టర్

Trinethram News : కర్ణాటక – ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. 4 చిలుకలను వెంట తీసుకొచ్చింది. ‘శక్తి’ పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు కానీ చిలుకలను బాలలుగా…

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు

ముత్యాలనాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ముత్యాలనాయుడు కూతురు అనురాధకు కేటాయింపు

కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్త: ఎమ్మెల్సీ కవిత

Trinethram News : Date 26/03/2024 తనపై పెట్టింది మనీలాండరింగ్ కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.తననుతాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ,ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.ఈ కేసులోఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారని,ఇంకోక్కరికి లోకసభ ఎన్నికలలో…

శిద్దా రాఘవరావు తన అనుచరులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం

ఈ నెల 27న చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు శిద్దా రాఘవరావు తన అనుచరులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఉమ్మడి ప్రకాశం జిల్లాదర్శి నియోజకవర్గం టిక్కెట్ దక్కేనా?

టిడిపి అధిష్టానం పై అలిగిన ఆలపాటి రాజేంద్రప్రసాద్

తనకు ఎక్కడా టికెట్ కేటాయించకపోవడంపై చంద్రబాబుపై ఆగ్రహం… మరి కాసేపట్లో తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించనున్న ఆలపాటి… పార్టీ మారతారు అంటూ ఊహాగానాలు..! ఆలపాటి టిడిపికి వ్యతిరేకంగా ఏదైనా ఊహించని నిర్ణయం తీసుకుంటే తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు నియోజకవర్గం తీవ్ర…

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం…

శ్రీవాణి దర్శన టిక్కేట్ల కోటాను పెంచిన టిటిడి

తిరుమల: శ్రీవాణి దర్శన టిక్కేట్ల కోటాను పెంచిన టిటిడి ఎన్నికల కోడ్ నేఫధ్యంలో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టిటిడి భక్తుల సౌకర్యర్దం ఆఫ్ లైన్ విధానంలో కేటాయించే శ్రీవాణి దర్శన టిక్కేట్లు కోటా పెంచిన టిటిడి

నా ఆశ నిరాశే అయ్యింది.. పీతల సుజాత సెల్ఫీ వీడియో

Trinethram News : పశ్చిమగోదావరి : వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ (TDP) తరపున టికెట్ ఆశించిన భంగపడ్డ మాజీ మంత్రి పీతల సుజాత (Former Minister Peetala Sujatha) పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి శుక్రవారం సెల్ఫీ వీడియోను విడుదల…

జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే

Trinethram News : జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈ నెల 18న సోమవారం ఉదయం పదింటి నుంచి 20వ తేదీ ఉదయం పదింటి వరకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. లక్కీడిప్‌…

అలకతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్దం అయిన అమిత్ రెడ్డి

TS. :- సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి నల్గొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్ ఆశించిన గుత్తా అమిత్ రెడ్డి.…

You cannot copy content of this page