Grand Tiranga Rally : ఘనంగా తిరంగా ర్యాలీ
తేదీ : 17/05/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా పూర్తి చేసిన సైనిక దళాలకు మద్దతుగా జాతీయ జెండాను చేతిలో పట్టుకొని విజయసంకేతంగా భారత మాత కి జై…