Theft Arrested : తూర్పుగోదావరి జిల్లాలో చోరీకి పాల్పడ్డ ఐదుగురు అరెస్ట్
త్రినేత్రం న్యూస్,తూర్పుగోదావరి జిల్లా, కడియం,మండపేట రూరల్, రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో, చోరీ చేస్తూ ఐదుగురు వ్యక్తులు అరెస్ట్, చేసి వారి వద్దనుండి, 5.40 లక్షల విలువైన బంగారం రాగి తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు, ఈ సందర్భంగా డీఎస్పీ భవ్య…