Atthi Satyanarayana : దిల్ రాజు అతని తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై నిందలు వేశారు
Trinethram News : జనసేన పార్టీ నుండి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు.. ఇటీవల జూన్ 1వ తేదీన థియేటర్ల బంద్ అని ప్రకటన రావడానికి ప్రధాన కారణమని అత్తి సత్యనారాయణను పార్టీ నుండి సస్పెండ్ చేసిన జనసేన…