అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం

అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం అమెరికా : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలి యువతి మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తెనాలికి చెందిన వ్యాపారి గణేశ్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ (26)…

Roads : రహదారులను అభివృద్ధి చేయనున్నారు

Trinethram News : Andhra Pradesh : గుంటూరు- పర్చూరు మధ్య 41.44 కిలోమీటర్లు.. గుంటూరు -బాపట్ల మధ్య 51.24 కిలోమీటర్లు.., మంగళగిరి -తెనాలి- నారాకోడూరు మధ్య 40 కిలోమీటర్లు… రహదారులను అభివృద్ధి చేయనున్నారు. వాటిపైనే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి…

Basavatharakam Hospital : కోటి రూపాయల విలువ చేసే ఆస్తి ని..బసవతారకం ఆస్పత్రికి రాసిన ..రమాదేవి

ramadevi wrote property worth crores of rupees to basavatharakam hospital Trinethram News : 9th July : గుంటూరు తెనాలికి చెందిన పి. రమాదేవి రూ. కోటి విలువ చేసే ఆస్తిని దానం చేశారు. తన తదనంతరం…

ఓటరు ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు

Trinethram News : తెనాలిలో ఓటరును చెంపదెబ్బ కొట్టిన ఘటనలో ఓటరు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే శివకుమార్‌తో పాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు.

రైల్వే బుకింగ్ కౌంటర్లలో: క్యూఅర్ కోడ్

రైల్వే జనరల్‌ టికెట్ల కొనుగోలును మరింత సులభతరం చేయడంతో పాటు డిజిటల్‌, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో పైలెట్‌ ప్రాజెక్టు కింద విజయవాడ రైల్వేస్టేషన్‌తో పాటు డివిజన్‌ పరిధిలోని…

పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా

Trinethram News : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన…

నేడు తెనాలి రానున్న జనసేన అధినేత పవన్

Trinethram News : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు తెనాలి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్ లోని హెలిప్యాడ్ వద్ద దిగనున్న ఆయన, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉండే వారాహీ వాహనం ద్వారా చెంచుపేట మీదుగా ప్రజలకు…

నడిరోడ్డుపై స్కూల్ బస్సు దగ్ధం

Trinethram News : తెనాలి – దుర్గి నుంచి నెహ్రూనగర్ తండాకు వెళ్తున్న పాఠశాల బస్సులో మంటలు చెలరేగాయి.బస్సు దుర్గి లోని ఓ ప్రైవేట్ పాఠశాలదిగా చెబుతున్నారు. అందులోని 30 మంది విద్యార్థులు అంతా సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం…

టిడిపి అధిష్టానం పై అలిగిన ఆలపాటి రాజేంద్రప్రసాద్

తనకు ఎక్కడా టికెట్ కేటాయించకపోవడంపై చంద్రబాబుపై ఆగ్రహం… మరి కాసేపట్లో తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించనున్న ఆలపాటి… పార్టీ మారతారు అంటూ ఊహాగానాలు..! ఆలపాటి టిడిపికి వ్యతిరేకంగా ఏదైనా ఊహించని నిర్ణయం తీసుకుంటే తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు నియోజకవర్గం తీవ్ర…

అమెరికాలో తెనాలి విద్యార్థి దారుణ హ‌త్య‌!

మృతుడు ప‌రుచూరి అభిజిత్‌ది గుంటూరు జిల్లా (తెనాలి) బుర్రిపాలెం బోస్ట‌న్ వ‌ర్సిటీలో ఇంజినీరింగ్ చ‌దువుతున్న అభిజిత్‌ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోనే హ‌త‌మార్చిన దుండ‌గులు శుక్ర‌వారం రాత్రి స్వ‌స్థలానికి చేరిన‌ అభిజిత్ మృత‌దేహం

You cannot copy content of this page