రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్

Trinethram News : తొలిసారిగా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి చంద్రబాబు తరఫున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి రేపు ఉదయం కుప్పం వరదరాజులస్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు కుప్పంలో చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారంలో…

కాశీ ఆలయంలో పోలీసులకు యూనిఫాం

Trinethram News : కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులు ఇకపై ఖాకీ యూనిఫాంకు బదులు ధోతీల్లోకనిపించనున్నారు. భక్తులకు మరింత అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఖాకీ దుస్తులకు ఉన్నతాధికారులు స్వస్థి పలికారు. ఇకపై పురుషులు ధోతీ, షాల్, మహిళా పోలీసులు సల్వార్…

‘రాముడు మాకు కూడా దేవుడు’.. కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Trinethram News : రాముడు మాకు కూడా దేవుడే. రాముడికి మొక్కుదాం.. ఓటుతో ఎన్నికల్లో బీజేపీనీ తొక్కుదాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఘట్‌కేసర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు…

టెక్సాస్ లో గుడికి వెళ్లిన కొడుకుకు వాతలు పెట్టిన పూజారులు.. 8 కోట్లకు తండ్రి దావా

షుగర్ ల్యాండ్ లోని అష్టలక్ష్మి ఆలయంలో గతేడాది ఘటన నొప్పితో, అనారోగ్యంతో బాధపడ్డాడని తండ్రి ఆవేదన జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను కోర్టుకు లాగిన బాధితుడి తండ్రి ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన కొడుకుకు పూజారులు వాతలు పెట్టారని…

శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు

ఉగాది ఉత్సవాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు నేటి నుంచి నిలిపివేశారు. భక్తులకు 3 క్యూలైన్ల ద్వారా మాత్రమే స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు…

ఏప్రిల్ 9న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

Trinethram News : తిరుమల, 2024 మార్చి 30: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం…

ఏప్రిల్ 17న వచ్చే రామనవమికి అయోధ్యని సిద్ధం చేస్తున్నారు

ఏప్రిల్ 17న వచ్చే రామనవమికి అయోధ్యని సిద్ధం చేస్తున్నారు.. ఆ రోజున 50 లక్షల మంది యాత్రికులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

హీరో సిద్దార్థ్ పెళ్లి పీటలెక్కాడు

తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరి మెడలో మూడుముళ్లు వేశాడు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్ ఈ పెళ్లికి వేదికగా మారింది.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలో బుధవారం (మార్చి 27న) ఈ వివాహం జరిగింది.

అయోధ్య రామమందిరంలో రంగోత్సవం

Trinethram News : అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయెధ్య రామమందిరంలో మొదటిసారి హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం హోలీ పండగను పురస్కరించుకొని భక్తులు రంగోత్సవం జరుపుకున్నారు. ఈ ఉత్సవానికి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో…

శ్రీ నూకాంబిక కి పసుపు నీళ్ళు, పుష్పాలతో అభిషేకం

Trinethram News : తేదీ : 25-03-2024 కంచరపాలెం బర్మాకాంప్ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో భక్తుల చేతుల మీదుగా అభిషేకం చేపడతారు! వార్షిక మహోత్సవాల్లో శుద్ధ పౌర్ణమి సోమవారం విశేషమైన రోజుగా బిందెలతో పసుపు నీళ్ళు, పాలు, పుష్పాలు, అభిషేక…

You cannot copy content of this page