ఏజెన్సీలో 1/70 చట్టానికి లోబడి గిరిజనులకు మాత్రమే సీసీఎల్ఏ జీవో ఎంఎస్ 30 రెగ్యులేషన్స్ స్కీమ్ అమలు చేయాలి
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) ఏజెన్సీ లో 1/70 చట్టానికి లోబడి గిరిజనులకు మాత్రమే CCLA GO ms 30 రెగ్యులెసన్ స్కీమ్ 2025 అమలు చెయ్యాలి. సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంతల నాగేశ్వర్రావు అధ్యర్యంలో గెమ్మెలి బొంజుబాబు…