డిండి ఎలక్ట్రీషియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఎగిరిన జాతీయ జెండా
డిండి ఎలక్ట్రీషియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఎగిరిన జాతీయ జెండా డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రం లోని పవర్, ప్రైవేట్ ఎలక్ట్రిషన్ అండ్ వెల్డర్స్ యూనియన్ భవనం నందు యూనియన్…