MLA Kavya Krishna Reddy : ఆర్యవైశ్య దిగ్గజ నేతకు సముచిత గౌరవం
త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 8 :నెల్లూరు జిల్లా: కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సొంత నిధులతో పట్టణ నడిబొడ్డున దివంగత గ్రంధి యానది శెట్టి కాంస్య విగ్రహ నిర్మాణం పరిపూర్ణం ఈనెల 8వ తేదీ మంగళవారం సాయంత్రం మూడు గంటలకు అమాత్యులు,…