MLA Jare : ఆరు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి మండలంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మండలంలో పాత జిన్నెలగూడెం, రాజుపేట గ్రామాలలో నాలుగు కోట్ల తొంబై లక్షలతో నిర్మించే రెండు చెక్ డ్యామ్ లు ములకలపల్లి…